Telepathy ability
- how to learn telepathy in telugu pdf
- how to learn telepathy in telugu pdf free download
- how to learn telepathy in telugu
- how to learn telepathy in hindi
Psychology books in telugu pdf free download...
టెలిపతీ
టెలిపతీ లేదా భావ గ్రాహక ప్రసారణ శక్తి (గ్రీకులో టెలీ అంటే దూరంగా ఉన్న అనీ, పాతోస్ అంటే అనుభూతి లేదా అనుభవం అని అర్థం) [1][2] అంటే ఎటువంటి జ్ఞానేంద్రియాలను వాడకుండా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి సమాచారాన్ని చేరవేయడం.
ఈ పదాన్ని మొట్టమొదటి సారిగా ఫ్రెడరిక్ మయ్యర్స్ అనే మానసిక శాస్త్ర పరిశోధకుడు, పండితుడు మొట్టమొదటిసారిగా 1882 లో ప్రయోగించాడు.[3] అంతకుముందు ఇలాంటి భావనలను పేర్కొనేందుకు థాట్ ట్రాన్స్ ఫర్ అనే పేరు ఉండేది.
ఈ పేరు దానికన్నా ప్రాచుర్యం పొందింది.[4][5]
టెలిపతీ అనేది నిజం అనడానికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.
Telepathy meditation
దీన్ని కనుక్కోవడానికి, అర్థం చేసుకోవడానికి, వాడుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేశారు. కానీ వేటిలోనూ సమానమైన ఫలితాలు కనిపించలేదు.[6][7][8][9] దీన్ని కాల్పనిక సాహిత్యంలో కథానాయకులకు, సూపర్ హీరోలకు ఆపాదిస్తూ అనేక రచనలు వచ్చాయి.
పునాది
[మార్చు]పాశ్చాత్య నాగరికతలో టెలిపతీకి 19వ శతాబ్దపు రెండో అర్ధబాగంలో బీజం పడిందని చెప్పవచ్చు.[10] భౌతిక శాస్త్రంలో శక్తివంతమైన ఆవిష్కరణలు జరగడంతో కొన్ని శాస్త్రీయ విషయాలను మానసిక పరిస్థితులకు (ఉదా.
జంతువులలో అయస్కాంత శక్తి)